: టీడీపీ అభ్యర్ధుల ఆరో జాబితా విడుదల
తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో పోటీ చేసే తన శాసనసభ అభ్యర్ధుల ఆరో జాబితాను విడుదల చేసింది. ఆయా నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్ధుల వివరాలు...
పిఠాపురం- పోతుల విశ్వం
పెద్దాపురం- నిమ్మకాయల చిన రాజప్ప
భీమవరం- పులపర్తి రామాంజనేయులు
సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అనంతపురం(అర్బన్)- ప్రభాకర్ చౌదరి