: సీమాంధ్రలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
సీమాంధ్రలో మిగిలిన స్థానాలకు వైఎస్సార్సీపీ తన అభ్యర్ధులను ప్రకటించింది.
లోక్ సభ అభ్యర్ధి
బాపట్ల- డాక్టర్ అమృతపాణి
అసెంబ్లీ అభ్యర్ధులు
మార్కాపురం- జంకె వెంకటరెడ్డి
సంతనూతలపాడు- ఆదిమూలం సురేశ్
పి.గన్నవరం- కొండేటి చిట్టిబాబు