నరసరావుపేట శాసనసభ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్ధిని మార్చారు. తొలుత ప్రకటించిన రఘునాధ్ బాబు స్థానంలో వెంకట్రావు పేరును ఆ పార్టీ ఈ రోజు ఖరారు చేసింది.