: స్వతంత్ర అభ్యర్ధిని చితక్కొట్టారు


తమిళనాడు టెంకాసి లోక్ సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ రాధాకృష్ణన్ పై పుత్తియ తమిజగం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మధురైలోని సర్వేయర్ కాలనీలో రాధాకృష్ణన్ ప్రచారం నిర్వహిస్తుండగా సాయుధులైన కొంతమంది ఆయనపై దాడి చేసి గాయపరిచారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, 15 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో పుత్తియ తమిజగం పార్టీ కూడా ఆయనపై ఫిర్యాదు చేసింది. దాంతో అతనిపై కూడా కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News