: ఒక లక్ష్యం కోసం పొత్తు పెట్టుకున్నాం: జవదేకర్


టీడీపీతో పొత్తు ఒక లక్ష్యం కోసం పెట్టుకున్నామని బీజేపీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. హైదరాబాదులోని చంద్రబాబు నాయుడు నివాసంలో చర్చలు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని అన్నారు. గత మూడు రోజులుగా కొన్ని అభిప్రాయాలు రెండు పార్టీల నేతలు పంచుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మార్పును ప్రజలు కోరుకుంటున్నారని, వారి అభీష్టానికి అనుకూలంగా తాము కలిసే ఉంటామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News