: ఈ నెల 20న రైల్వే రిజర్వేషన్లకు అంతరాయం


రైల్వే పాసింజర్ రిజర్వేషన్ విధానాన్ని ఆధునికీకరిస్తున్న నేపథ్యంలో ఈ నెల 20న ఉదయం 11.30 గంటల నుంచి 12.30 వరకు, తిరిగి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు రిజర్వేషన్ కార్యాలయాలు మూతపడనున్నాయి. ఈ మేరకు సీనియర్ మండల వాణిజ్య అధికారి సి.రామకృష్ణ తెలిపారు. పైన తెలిపిన సమయాల్లో దక్షిణమధ్య రైల్వే పరిధి లోని రిజర్వేషన్ కేంద్రాల నుంచి టికెట్లు జారీ చేయడం గానీ, రద్దు చేయడం గాని సాధ్యపడదని చెప్పారు.

  • Loading...

More Telugu News