: పంజాబ్ విజయ లక్ష్యం 206 పరుగులు
ఐపీఎల్-7లో ఇవాళ్టి మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. దాంతో పంజాబ్ ముందు 206 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. స్మిత్ (66), మెకల్లమ్ (67) అర్థసెంచరీలతో రాణించారు. సురేష్ రైనా (24), ధోనీ (26)తో జట్టుకు మంచి స్కోరును అందించారు.