: రాజ్యసభ సభ్యత్వానికి సెల్వ గణపతి రాజీనామా
శ్మశాన వాటికల్లో షెడ్ల నిర్మాణ కుంభకోణంలో సీబీఐ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో అనర్హత వేటును ఎదుర్కోనున్న డీఎంకే నేత, రాజ్యసభ సభ్యుడు సెల్వ గణపతి ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఇవాళ ధర్మపురిలో మీడియాతో మాట్లాడుతూ... సీబీఐ కోర్టు తీర్పును తాను మద్రాసు హైకోర్టులో సవాలు చేస్తానని తెలిపారు.