అనంతపురం జిల్లాలోని కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లోకేష్ సమక్షంలో పలువురు న్యాయవాదులు టీడీపీలో చేరారు.