: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్ కింగ్స్
ఐపీఎల్ 7 లో భాగంగా ఈ రోజు జరగనున్న తొలి మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (22), మెక్ కల్లమ్ (41) క్రీజులో ఉన్నారు.