: విద్యుత్ ఛార్జీల పెంపుపై చిరంజీవి ఫిర్యాదు


కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి విద్యుత్ చార్జీల పెంపు మీద లేఖాస్త్రం సంధించారు. ఇవాళ ఆయన దీనికి సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ అజాద్ కు లేఖ రాశారు. పార్టీలో చర్చించకుండా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచారని, ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ చర్య మంచిది కాదని చిరు తన లేఖలో పేర్కొన్నారని సమాచారం. 

  • Loading...

More Telugu News