: రేపు నామినేషన్ వేయనున్న కిరణ్ కుమార్ రెడ్డి


జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ స్థానానికి రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ వేసిన అనంతరం రోడ్ షోలో పాల్గొంటారు. 20, 21 తేదీల్లో పీలేరు నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించిన అనంతరం 22న హైదరాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News