: సీమాంధ్రలో పొత్తుపై టీడీపీ-బీజేపీ చర్చలు ఫలప్రదం


సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ పొత్తుపై ముసురుకొన్న నీలిమేఘాలు తొలగిపోయాయి. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో కొన్ని గంటలపాటు బీజేపీ నేతలు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అయితే, బీజేపీకి కేటాయించిన సీట్లలో కొన్ని తెలుగుదేశానికి దక్కనున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, సీమాంధ్రలో టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News