: మైసురా సాక్షిగా జగన్ పార్టీ నేతల బాహాబాహీ


పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాహాబాహీకి దిగారు. తాము పార్టీకోసం ఎంతో ఖర్చుపెట్టి శ్రమిస్తే, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారినే అధిష్ఠానం ఆదరిస్తోందని చింతలపూడి నియోజక వర్గం నేతలు ఆందోళన చేశారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేత మైసురాకు విన్నవించారు. ఆళ్ల నాని వర్గం తమను తొక్కేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ఇరు వర్గాల నేతలూ మైసురా సమక్షంలో వాగ్వివాదానికి దిగారు. 

  • Loading...

More Telugu News