: చర్చల్లో పురోగతి లేకుంటే సీమాంధ్రలో ఒంటరిగా పోటీ: వెంకయ్యనాయుడు


టీడీపీతో పొత్తుపై చర్చల్లో పురోగతి లేకుంటే సీమాంధ్రలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. ఇక్కడిదాకా వచ్చి పొత్తుపై టీడీపీ ఆలోచించడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాలకు అభ్యర్థుల జాబితా తయారు చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబుతో జవదేకర్ చర్చిస్తున్నారన్నారు. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, వెంకయ్య చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News