: మంత్రులతో ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాష్ట్ర మంత్రులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. హైదరాబాదు బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం భేటీ కొనసాగుతోంది. దీనికి 20 మంది వరకూ మంత్రులు హాజరయ్యారు. సహకార ఎన్నికలు, పలు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.