: బీజేపీ వైపు హరికృష్ణ చూపు?


2014లో రాజకీయ పార్టీల సమీకరణాలు మారుతున్నాయి. తండ్రి స్థాపించిన సొంత పార్టీ టీడీపీలో బావ, అధినేత చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో హరికృష్ణ బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-బీజేపీ పొత్తుపై నీలిమేఘాలు కమ్ముకోవటం, ఒకవేళ ఆ పొత్తు తెగదెంపులైతే కాషాయదళంలో చేరి వారిచ్చే టికెట్ పై పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News