: కేటీఆర్ కిడ్నీలో రాళ్లు


టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. కేటీఆర్ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో ఉండగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో అతనిని హుటాహుటిన హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని గుర్తించి శస్త్రచికిత్స నిర్వహించారు. రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News