: రాహుల్, ప్రియాంక నుంచి ప్రాణహాని: కుమార్ విశ్వాస్


రాహుల్, ప్రియాంకాగాంధీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అమేధీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేస్తున్న కుమార్ విశ్వాస్ అంటున్నారు. ఇదే విషయమై ఆయన ఎన్నికల సంఘానికి(ఈసీ) ఫిర్యాదు చేయనున్నారు. రాహుల్-ప్రియాంక సన్నిహితుడు చంపుతానని బెదిరించాడని, అతడిని ప్రియాంక ఆమె ఇంటికి ఆహ్వానించారని ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News