: ప్రొద్దుటూరు శాసనసభ స్థానంపై టీడీపీలో తలెత్తిన వివాదం


టికెట్లు ఆశిస్తున్న నేతలు ఎక్కువగా ఉండటంతో సీట్ల కేటాయింపు వ్యవహారం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గ టీడీపీలో వివాదం రాజుకుంది. వరదరాజులురెడ్డికి టీడీపీ టికెట్ కేటాయించడంతో... ఆ పార్టీ మరో నేత లింగారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లింగారెడ్డి నివాసం వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News