గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మనీ, ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో... సోమవారం నాడు మార్కెట్లు ప్రారంభమవుతాయి.