: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ... చర్చకు రాని ఏపీ వ్యవహారాలు
ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలపై నిర్ణయాలను వాయిదా వేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ పై సందిగ్ధత ఏర్పడింది. ఈ సమావేశానికి షిండే, ఆజాద్ లు గైర్హాజరయ్యారు.