: విజయవాడ నుంచే పోటీ : లగడపాటి


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సైతం విజయవాడ నుంచే పోటీ చేస్తానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఆయన విజయవాడలో మీడియాతో ముచ్చటించారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News