: సుప్రీంకోర్టుకు సహారా కొత్త ప్రతిపాదన


తీహార్ జైల్లో రిమాండులో ఉన్న సుబ్రతోరాయ్ ను బయటికి తీసుకొచ్చేందుకు సహారా సంస్థ సుప్రీంకోర్టుకు కొత్త ప్రతిపాదన చేసింది. ఈ మేరకు మూడు రోజుల్లో రూ.2,500 కోట్లు చెల్లిస్తామని సహారా తెలిపింది. ఇక అరవై రోజుల్లో రూ.5వేల కోట్ల చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News