: మోడీకి చిదంబరం టిట్ ఫర్ టాట్


తనను రీకౌంటింగ్ మంత్రి అన్న మోడీ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కౌంటరిచ్చాడు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఎన్ కౌంటర్ ముఖ్యమంత్రి అని సంభోదించారు. 2009 ఎన్నికల్లో తమిళనాడులోని శివనగర్ నుంచి చిదంబరం పోటీ చేశారు. పత్ర్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి కన్నప్ప చేతిలో 3500 ఓట్ల తేడాతో చిదంబరం ఓటమిపాలయ్యారు. దీంతో ఎన్నికల ఫలితాలపై మద్రాసు హైకోర్టులో కేసు వేసి రీకౌంటింగ్ కోరారు. రీకౌంటింగ్ అనంతరం చిదంబరం గెలిచారు. దీంతో మోడీ చిదంబరాన్ని రీకౌంటింగ్ మంత్రి అని సంబోధించారు.

  • Loading...

More Telugu News