: ఈవీఎం పగలగొట్టిన లాలూ కుమార్తె
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి ఈవీఎంను పగలగొట్టింది. ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వచ్చిన భారతిపై బీజేపీ వర్గీయులు దురుసుగా ప్రవర్తించారని... జరిగిన దానికి బీజేపీనే కారణమని ఆర్జేడీ ఆరోపించింది. ఆర్జేడీ మాజీ నేత రాం కృపాల్ యాదవ్ కు పాటలీపుత్ర స్థానాన్ని లాలూ కేటాయించకపోవడంతో... ఆయన బీజేపీ తరపున మీసా భారతి ప్రత్యర్థిగా పోటీచేస్తున్నారు.