: నర్సాపురం లోక్ సభ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు నామినేషన్
నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ తరపున రఘురామ కృష్ణంరాజు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరిన ఆయనకు టికెట్ దక్కకపోవడంతో తాజాగా చంద్రబాబును కలిశారు. ఈ మేరకు బాబు టికెట్ కేటాయించారు.