: చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేసిన లోకేష్


చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అధినేత చంద్రబాబు తరపున కుమారుడు నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకుముందు వరదరాజులుస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్ భారీ ర్యాలీతో వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News