: ఈసీ నియంతలా వ్యవహరిస్తోంది: ములాయం


ఎన్నికల సంఘంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ మండిపడ్డారు. ర్యాలీలు నిర్వహించకుండా అజాంఖాన్ పై ఈసీ నిషేధం విధించడం సరైంది కాదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలతో ఈసీ ఓ నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అజాంఖాన్ తన ప్రసంగంలో ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News