: ఈటెల రాజేందర్ కారు ధ్వసం


కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ లో టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ కు పరాభవం ఎదురైంది. ఓ హత్య కేసులో నిందితులకు సహకరిస్తున్నారంటూ... ఈటెలను స్థానికులు అడ్డుకున్నారు. కారు అద్దాలను పగలగొట్టారు.

  • Loading...

More Telugu News