: పొత్తుతో టీడీపీ, బీజేపీకి ప్రయోజనం: వెంకయ్యనాయుడు


పొత్తు నేపథ్యంలో కేటాయించిన స్థానాల్లో బీజేపీ దింపిన అభ్యర్థులపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దానిపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పందిస్తూ, రాష్ట్ర ప్రయోజనాలకు రెండు పార్టీల పొత్తు కొనసాగాలని ఆకాంక్షించారు. దానివల్ల బీజేపీ, టీడీపీ ఇరువురికీ ప్రయోజనమని చెప్పారు. ఈ దశలో పొత్తుపై పునరాలోచన సరికాదని ఆయన సూచించారు. ఇక పొత్తులపై పవన్ కల్యాణ్ తమను సంప్రదించలేదన్నారు.

  • Loading...

More Telugu News