: మహిళ నుంచి అరకేజీ బంగారం స్వాధీనం


మరో మహిళా స్మగ్లర్ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. దుబాయ్ నుంచి దొంగ బంగారంతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగి తప్పించుకోజూసిన మహిళను ఈ ఉదయం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆమె నుంచి 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 17లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

  • Loading...

More Telugu News