: సమాచార శాఖ భవన్ లో అగ్నిప్రమాదం


సమాచార, పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మాసబ్ ట్యాంక్ లోని సమాచార భవన్ గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్గి మొదలై మంటలు విస్తరిస్తున్నాయి. వీటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News