: టీడీపీ, బీజేపీ దోస్తానా కటీఫ్?


టీడీపీ, బీజేపీల మధ్య దోస్తీ కటీఫ్ అయ్యేలా కనిపిస్తోంది. బీజేపీకి కేటాయించిన స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను నిలుపుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. దీని కారణంగా బీజేపీ, టీడీపీ దోస్తీ గందరగోళంలో పడింది. టీడీపీ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకోకపోవడం ఆ పార్టీకి మంచిదని స్పష్టం చేసింది. దీంతో టీడీపీ ఐదో జాబితా విడుదలను వాయిదా వేసింది. మరో వైపు దోస్తీ రద్దైతే..! తక్షణం మరింత మంది అభ్యర్థులను బరిలో దించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ కసరత్తు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News