: ఏపీలో రాష్ట్రపతి పాలనపై కేబినెట్ భేటీ
నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు ముగింపు పలకాలా?, లేక కొనసాగించాలా? అనే దానిపై కేంద్ర కేబినెట్ నేడు నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రపతి పాలన కొనసాగించే పరిస్థితి ఉంటే అసెంబ్లీని రద్దు చేస్తారు. దీనిపై నేటి సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది.