: కాసేపట్లో జగన్ నామినేషన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. 9.10 నిమిషాలకు ఇడుపుల పాయలో వైఎస్ సమాధివద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అక్కడ ప్రార్థనల అనంతరం ర్యాలీగా బయల్దేరారు. 11 గంటలకు ఆయన పులివెందుల శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు.