: కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలోని అభ్యర్థులు వీరే


ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఒక లోక్ సభతో పాటు 28 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను పేర్కొన్నారు.

లోక్ సభ - విశాఖపట్నం - బొలిశెట్టి సత్యనారాయణ

అసెంబ్లీ అభ్యర్థులు:
తిరుపతి - దేవనారాయణరెడ్డి
ధర్మవరం - నారాయణ నేత
ఉరవకొండ - శివప్రసాద్
శ్రీకాళహస్తి - బత్తయ్య నాయుడు
ప్రొద్దుటూరు - గోరె శ్రీనివాసులు
జమ్మలమడుగు - బ్రహ్మానంద రెడ్డి
కమలాపురం - సోమశేఖరరెడ్డి
రాయచోటి - షేక్ ఫాజల్ స్థానంలో షేక్ అజ్మదుల్లా
ఉదయగిరి - చెంచెల్ బాబూ యాదవ్
ఆత్మకూరు - ఆనం రామనారాయణ రెడ్డి
కావలి - చింతల వెంకట్రావు
విజయవాడ (పశ్చిమ) - వెల్లంపల్లి శ్రీనివాస్ స్థానంలో ఆకుల శ్రీనివాస్
పెనమలూరు - నేరెళ్ల శోభన్ బాబు
అవనిగడ్డ - మత్తి వెంకటేశ్వరరావు
మచిలీపట్నం - చలమలశెట్టి ఆదికిరణ్
పెడన - పిన్నింటి విశ్వేశ్వరరావు
కైకలూరు - ఎన్.నరసింహారావు
చింతలపూడి - యడ్లపాటి రాజారావు
ఉంగుటూరు - కొల్లి అప్పారావు
తణుకు - బొక్కా భాస్కరరావు
రాజమండ్రి సిటీ - వాసంశెట్టి గంగాధరరావు
కాకినాడ సిటీ - పంతం వెంకటేశ్వరరావు
కాకినాడ రూరల్ - సీతారామస్వామి నాయుడు
పిఠాపురం - పంతం ఇందిర
గాజువాక - వై.సుధాకర్ నాయుడు
పార్వతీపురం - అలజంకి జోగారావు
రామచంద్రాపురం - నందా జాన్ విక్టర్ బాబు
నర్సీపట్నం - కొండ్రు అప్పలనాయుడు

  • Loading...

More Telugu News