: 18న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం రాక
ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వస్తున్నారు. ఆ రోజున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు.