: జగన్ రోడ్ షోకి జనాల్ని తరలిస్తున్న 20 బస్సులు సీజ్
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారులు 20 వాహనాలను సీజ్ చేశారు. ఈ వాహనాలను వైఎస్సార్సీపీ అధినేత జగన్ రోడ్ షోకు జనాలను తరలించడానికి ఉపయోగిస్తున్నట్టు వాహన యజమానులు తెలిపారు. దీంతో వాహనాలను అధికారులు సీజ్ చేశారు.