: బాబును చూస్తే బీజేపీకి ఓటేయరు: హరీష్ రావు


టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్ఎస్ విమర్శలు కొనసాగిస్తూనే ఉంది. ఒంటరిగా పోటీ చేసే సత్తాలేకే టీడీపీ పొత్తుల కోసం పాకులాడిందని ఆ పార్టీ నేత హరీష్ రావు ఆరోపించారు. బాబు బొమ్మ చూస్తే బీజేపీకి కూడా ఓటు వేయరన్నారు. ఆంధ్రా డబ్బుకు, తెలంగాణ ఆత్మ గౌరవానికి జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు.

  • Loading...

More Telugu News