: మోడీతో భేటీ కానున్న తమిళ హీరో విజయ్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ప్రముఖ తమిళ హీరో విజయ్ భేటీ కానున్నాడు. కోయంబత్తూరులో ఈ రాత్రి వీరు సమావేశం కాబోతున్నారు. మోడీతో భేటీ అయ్యే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ లో విజయ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News