: భీమిలిలో గంటా నామినేషన్


మాజీ మత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా భీమిలి శాసనసభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనుచరగణంతో వచ్చిన ఆయన ఎమ్మార్వోకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.

  • Loading...

More Telugu News