: తెలంగాణ, ఏపీలో కాంగ్రెస్ బలంగా ఉంది: వాయలార్ రవి


ఎన్నికల్లో నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ లో పలువురు కాంగ్రెస్ నేతలు విముఖత చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రమంత్రి వాయలార్ రవి ఢిల్లీలో మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తమకు సమర్థులైన నేతలున్నారని ధీమా వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లో తమ అభ్యర్థులే గెలుస్తారన్నారు. నేతలు కాంగ్రెస్ ను వీడుతున్నారనడంలో వాస్తవం లేదని, ఎవరు పార్టీ పెట్టినా నష్టమేమీ లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News