: బీజేపీ ముసుగులో ఆంధ్రావాళ్లు ఆధిపత్యం చెలాయించేందుకు వస్తున్నారు: కవిత


రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణపై సీమాంధ్రులు ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారని టీఆర్ఎస్ నాయకురాలు కవిత అన్నారు. బీజేపీ ముసుగులో ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు కొత్త ప్లాన్ వేశారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే... వెంకయ్యనాయుడు ఆధిపత్యం చెలాయిస్తారని... అందువల్ల బీజేపీ, టీడీపీ కూటమికి ఓటు వేయరాదంటూ ఓటర్లను కోరారు.

  • Loading...

More Telugu News