: 30 మంది స్మగ్లర్ల అరెస్ట్


ఎర్రచందనం స్మగ్లర్లు 30 మంది పట్టుబడ్డారు. కడపజిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామంలో వారిని అటవీ శాఖ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 ఎర్రచందనం దుంగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News