: జైరాం రమేష్ మందబుద్ధి గల నేత: కేటీఆర్


కేంద్రమంత్రి జైరాం రమేష్ పై టీఆర్ఎస్ నేత జైరాం రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనొక మందబుద్ధి గల నేత అని విమర్శించారు. ఆయన వల్లే తెలంగాణకు దక్కాల్సినవి దక్కకుండా పోయాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఈ సందర్బంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు కూడా జాతీయ హోదా కల్పిస్తామని సోనియా చేత టీకాంగ్రెస్ నేతలు చెప్పించగలరా? అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏడు ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News