: రేపటి నుంచి నెల్లూరులో సీఎం ఇందిరమ్మ బాట


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపటి నుంచి నెల్లూరు జిల్లాలో ఇందిరమ్మ బాటను నిర్వహిస్తారని మంత్రి ఆనం  రామనారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం సోమశిల హైలెవల్ కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారని, మంగళవారం నెల్లూరులో డీఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య కళాశాలకు శంకుస్థాపన చేస్తారని, కృష్ణపట్నం కంటేనర్ టెర్నినల్ ను ప్రారంభిస్తారని తెలిపారు. మొత్తం 3054 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని మంత్రి నెల్లూరులో మీడియాకు చెప్పారు. 

  • Loading...

More Telugu News