: హైదరాబాదు, విశాఖ కేంద్రంగా కిడ్నీ రాకెట్


హైదరాబాదు, విశాఖ కేంద్రంగా రహస్యంగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారం బట్టబయలైంది. ఉద్యోగాల పేరుతో యువతను విదేశాలకు తీసుకెళ్లి కిడ్నీలను అమ్ముతున్న మాఫియా వెలుగుచూసింది. అలాగే ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొలంబో తీసుకెళ్లిన దినేష్ అనే యువకుడు మాఫియా దురాగతానికి మృతి చెందాడు. దీనిపై అతని సోదరుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. రాష్ట్రం నుంచి యువకులను కొలంబో, సింగపూర్ తరలించి కిడ్నీ అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News