: విద్యా వలంటీర్ల వ్యవస్థపై ఏప్రిల్ 2న నిర్ణయం 31-03-2013 Sun 12:20 | విద్యావలంటీర్లను ఈ విద్యా సంవత్సరం చివరి వరకూ కొనసాగిస్తామని మంత్రి శైలజనాథ్ విశాఖలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి వీరిని కొనసాగించేదీ లేనిదీ ఏప్రిల్ 2న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.