: ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి మూల్యాంకనం బహిష్కరణ
ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి మూల్యాంకనాన్ని ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఆ జిల్లా కలెక్టర్ వైఖరికి నిరసనగా మూల్యాంకనం బహిష్కరించినట్లు తెలిపారు. అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.